నుండి వరకు
మండల విద్యా శాఖాధికారి , జిల్లా విద్యా శాఖాధికారి ,
విజయవాడ . విజయవాడ N .T R. జిల్లా .
తేది.
విషయం :- విద్య- ప్రాథమిక విద్య - మండల పరిషత్ - విజయవాడ -రూరల్
NFE Instructors వివరములు పంపుట గురించి
సూచిక :- R.C. NO . 228/బి1/2024.తేది 17. 01. 2024
తమరి కార్యాలయ ఉత్తర్వులు ప్రకారం
---///---
విజయవాడ పరిధి లో NFE పోజెక్టు లో క్రింద తెలిపిన Instructor వారి వారికీ కేటాయించిన
గ్రామాల నందు పనిచేసి వున్నారు. సదరు Instructors పూర్తి వివరములు మరియు దరఖాస్తులు కూడా
ఈ లేఖ తో జత చేసి తమరి కి తదుపరి చర్య కొరకు పంపుచున్నాను .
Mandala Educational officer
Vijayawad Rural Mandal
NTR Dist(AP)